వచ్చే నెల19న వైఎస్సార్ పార్టీలోకి జలగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వచ్చే నెల19న వైఎస్సార్ పార్టీలోకి జలగం

వచ్చే నెల19న వైఎస్సార్ పార్టీలోకి జలగం

Written By news on Sunday, October 14, 2012 | 10/14/2012

వచ్చే నెల 19న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వెల్లడించారు. ఖమ్మంలో వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ఈ ఉదయం ఆయన కలిశారు.
Share this article :

0 comments: