'పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు'

'పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు'

Written By news on Thursday, October 4, 2012 | 10/04/2012

వరంగల్ : తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబునాయుడి పాదయాత్ర చూస్తుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ బాబు పాదయాత్రను ప్రజలు నమ్మరని అన్నారు. 
source:sakshi
Share this article :

0 comments: