నేడు షర్మిల పాదయాత్ర సాగే దిలా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు షర్మిల పాదయాత్ర సాగే దిలా..

నేడు షర్మిల పాదయాత్ర సాగే దిలా..

Written By news on Wednesday, October 31, 2012 | 10/31/2012

మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం అనంతపురం- బళ్లారి రోడ్డులోని కమ్మూరు క్రాస్ (అగ్రిగోల్డ్ ఎస్టేట్ ) నుంచి అరవకూరు, కూడేరు మీదుగా సాగుతుంది. కూడేరులో సాయంత్రం బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం ముద్దలాపురం గ్రామ సమీపంలో రాత్రి బస చేస్తారు. బుధవారం మొత్తం 12 కిలోమీటర్ల దూరం నడవనున్నారు.

రే పు 13 కిమీ పాదయాత్ర

షర్మిల పాదయాత్ర గురువారం ముద్దలాపురం నుంచి ప్రారంభమై వైఎస్సార్ వాటర్ ప్రాజెక్టు, జల్లిపల్లి, ఉదిరిపికొండ, శివరాంపేట మీదుగా భంభంస్వామి గుట్ట వరకు సాగుతుంది. భంభంస్వామి గుట్ట వద్ద రాత్రి బస చేస్తారు. ఆ రోజు షర్మిల 13 కిలోమీటర్లు నడుస్తారు.. 
Share this article :

0 comments: