వైఎస్ వివేకానందరెడ్డికి స్వల్పగాయాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ వివేకానందరెడ్డికి స్వల్పగాయాలు

వైఎస్ వివేకానందరెడ్డికి స్వల్పగాయాలు

Written By news on Wednesday, October 10, 2012 | 10/10/2012

కడప : మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం అలవలపాడు వద్ద వివేకానందరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సును ఢీకొనటంతో ఈప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వివేకాతో పాటు డ్రైవర్ వేంపల్లిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Share this article :

0 comments: