'జెండా మోసినవారికి టిడిపిలో విలువలేదు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'జెండా మోసినవారికి టిడిపిలో విలువలేదు'

'జెండా మోసినవారికి టిడిపిలో విలువలేదు'

Written By news on Wednesday, October 17, 2012 | 10/17/2012

నల్గొండ: జెండా మోసి పనిచేసిన కార్యకర్తలకు టీడీపీలో విలువ ఉండదని, పార్టీలు మారుతూ వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తారని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబువి పూర్తి అవకాశవాద రాజకీయాలని విమర్శించారు. ఇచ్చిన ఏ హామీనీ ఆయన నిలబెట్టుకోలేదన్నారు. విశ్వసనీయతలేని చంద్రబాబు పార్టీలో పనిచేసేకంటే విశ్వసనీయత ఉన్న వైఎస్‌ఆర్‌ సీపీలో పనిచేయడం ఉత్తమం అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=470652&Categoryid=14&subcatid=0
Share this article :

0 comments: