విజయమ్మతో రిచర్డ్ హైడ్ భేటి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మతో రిచర్డ్ హైడ్ భేటి!

విజయమ్మతో రిచర్డ్ హైడ్ భేటి!

Written By news on Tuesday, October 9, 2012 | 10/09/2012

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మను బ్రిటిష్‌ ఎంబసీ డిప్యూటీ హై కమిషనర్‌ రిచర్డ్‌ హైడ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక పరిస్థితులపై విజయమ్మతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో విజయమ్మతోపాటు పార్టీ ముఖ్య నేతలు మైసారా రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, శోభానాగిరెడ్డితోపాటు ఇతర నేతలు వైఎస్‌ అనిల్‌ రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి పాల్గొన్నారు.

source: sakshi
Share this article :

0 comments: