20వ రోజు పాదయాత్ర ప్రారంభించిన షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 20వ రోజు పాదయాత్ర ప్రారంభించిన షర్మిల

20వ రోజు పాదయాత్ర ప్రారంభించిన షర్మిల

Written By news on Tuesday, November 6, 2012 | 11/06/2012

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు నుంచి షర్మిల మంగళవారం 20వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు పాదయాత్రకు బయల్దేరిన ఆమె ఈ రోజు దాదాపు 12 కిలో మీటర్లు నడవనున్నారు. కమలపాడు, గుల్యాపాలెం, కొనకండ్ల వరకు పాదయాత్ర చేసి రాత్రికి అక్కడే బస చేస్తారు.

source:sakshi
Share this article :

0 comments: