డిసెంబర్ 5 వరకు జగన్ రిమాండ్ పొడిగింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డిసెంబర్ 5 వరకు జగన్ రిమాండ్ పొడిగింపు

డిసెంబర్ 5 వరకు జగన్ రిమాండ్ పొడిగింపు

Written By news on Thursday, November 22, 2012 | 11/22/2012

వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమాండ్‌ ను డిసెంబర్ 5వరకు పొడిగిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో జైల్లో ఉన్న నిందితులకు కూడా డిసెంబర్ 5 వరకు రిమాండ్ పొడిగించింది.
Share this article :

0 comments: