రేపు వైఎస్సార్ పార్టీలో చేరనున్న సంకినేని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు వైఎస్సార్ పార్టీలో చేరనున్న సంకినేని

రేపు వైఎస్సార్ పార్టీలో చేరనున్న సంకినేని

Written By news on Saturday, November 10, 2012 | 11/10/2012

సూర్యాపేటలో: నల్లగొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సూర్యాపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో తన మద్దతుదారులతో కలిసి వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన వైఎస్సార్ సీపీ సభ్యత్వం తీసుకోనున్నారు.

source:sakshi
Share this article :

0 comments: