'చంద్రబాబుకు భారీ స్థాయిలో ప్యాకేజీ' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'చంద్రబాబుకు భారీ స్థాయిలో ప్యాకేజీ'

'చంద్రబాబుకు భారీ స్థాయిలో ప్యాకేజీ'

Written By news on Thursday, December 6, 2012 | 12/06/2012

రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ఉండేందుకు , సర్కార్ ను కాపాడేందుకు చంద్రబాబు భారీ స్థాయిలో ప్యాకేజీ తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ప్యాకేజీలో భాగంగా ఎస్ ఆర్ మినరల్స్ కు ఓబులాపురం ఐరన్ ఓర్ కట్టబెట్టేలా ఒప్పందం కుదిరిందని బాలినేని అన్నారు. 


source:sakshi
Share this article :

0 comments: