‘మరో ప్రజా ప్రస్థానం’ నేడు సాగుతుంది ఇలా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘మరో ప్రజా ప్రస్థానం’ నేడు సాగుతుంది ఇలా..

‘మరో ప్రజా ప్రస్థానం’ నేడు సాగుతుంది ఇలా..

Written By news on Thursday, December 13, 2012 | 12/13/2012

 జిల్లాలో మూడోరోజు గురువారం ‘మరో ప్రజా ప్రస్థానం’ తుక్కుగూడ నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి రావిరాల, కొం గర గేట్, ఆదిభట్ల మీదు గా నాదర్‌గుల్ సరిహద్దు వరకు కొనసాగనుంది. బుధవారం 18.9 కి.మీ. పాదయాత్ర నిర్వహిం చిన షర్మిల గురువారం 16 కిలోమీటర్ల మేర యాత్ర సాగించనున్నారు.
Share this article :

0 comments: