జగన్ బెయిల్ పై తీర్పు వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ బెయిల్ పై తీర్పు వాయిదా

జగన్ బెయిల్ పై తీర్పు వాయిదా

Written By news on Thursday, December 20, 2012 | 12/20/2012

హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాట్యూరటీ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. కాగా 167(2) స్టాట్యూటరీ గురించి సుప్రీంకోర్టులో వాదించినట్లు చెప్తున్న సీబీఐ వాదనలను జగన్ తరపు న్యాయవాది పద్మనాభరెడ్డి విభేదించారు
Share this article :

0 comments: