వైఎస్సార్‌సీపీ టీచర్స్ ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ టీచర్స్ ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ

వైఎస్సార్‌సీపీ టీచర్స్ ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ

Written By news on Saturday, December 29, 2012 | 12/29/2012

వైఎస్సార్ కాంగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ డైరీని శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘ఆపస్’కు చెందిన పలువురు ఉపాధ్యాయులు విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌టీఎఫ్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్ కన్వీనర్ కె.ఓబుళపతి, నేతలు కె.జాలిరెడ్డి, ఎస్‌ఎల్‌వి.రెడ్డి, పి.అశోక్‌కుమార్, టి.ప్రకాష్, వీజే కెనడి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: