జగన్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు

జగన్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు

Written By news on Monday, December 3, 2012 | 12/03/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

sakshi
Share this article :

0 comments: