నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

Written By news on Monday, December 3, 2012 | 12/03/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ సోమవారం దేవరకద్ర గ్రామ శివారు ప్రాంతం నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డిలు తెలిపారు. మన్యంకొండ, ఓబులాయపల్లి, అప్పాయపల్లి, కోడూరు క్రాస్ రోడ్, రామిరెడ్డి గూడెం, బొక్కలోనిపల్లి, చౌదరిపల్లి గేట్, ధర్మాపురం గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి ధర్మాపురం గ్రామ శివారు ప్రాంతంలో షర్మిల బస చేస్తారన్నారు. సోమవారం 16.1 కి.మీ. యాత్ర కొనసాగిస్తారని వారు వివరించారు. 
Share this article :

0 comments: