జగన్ విడుదలకు ఐటీ నిపుణులు సంతకాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ విడుదలకు ఐటీ నిపుణులు సంతకాలు

జగన్ విడుదలకు ఐటీ నిపుణులు సంతకాలు

Written By news on Friday, December 28, 2012 | 12/28/2012

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ‘జగన్ కోసం జనం సంతకం’ పేరిట పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. దాదాపు 300 మంది ఐటీ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






Share this article :

0 comments: