షర్మిలకు విశ్రాంతి అవసరం: వైద్యులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిలకు విశ్రాంతి అవసరం: వైద్యులు

షర్మిలకు విశ్రాంతి అవసరం: వైద్యులు

Written By Unknown on Saturday, December 15, 2012 | 12/15/2012

పాదయాత్రలో వాహనం ఎక్కుతూ గాయపడ్డ షర్మిలకు వైద్యులు శనివారం పరీక్షలు నిర్వహించారు. షర్మిలకు లింగమెంట్ గాయం అయ్యిందని....విశ్రాంతి అవసరమని వైద్యులు ఆనంద్ తెలిపారు. ఎక్స్ రేలో కాలికి ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని ఆయన వెల్లడించారు. కాగా రేపటి పాదయాత్ర కొనసాగింపుపై సాయంత్రం నిర్ణయిస్తామని చెప్పారు.
Share this article :

0 comments: