ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: విజయమ్మ

ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: విజయమ్మ

Written By news on Monday, December 24, 2012 | 12/24/2012

రాష్ట్ర ప్రజలకు, ప్రవాసాంధ్రులకు వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతియుత సహ జీవనమే క్రిస్మస్‌ మనకు ఇచ్చే దివ్య సందేశం అని వైఎస్ విజయమ్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Share this article :

0 comments: