కొండేడు నుంచి షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొండేడు నుంచి షర్మిల పాదయాత్ర

కొండేడు నుంచి షర్మిల పాదయాత్ర

Written By news on Friday, December 7, 2012 | 12/07/2012

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను షర్మిల శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కొండేడు నుంచి ప్రారంభించారు. ఆమె చేపట్టిన యాత్ర నేటికి 51వ రోజుకు చేరింది. కొండేడు నుంచి చిన్న ఆదిరాల, పెద్ద ఆదిరాల, ఎక్వాయపల్లి, తొమ్మిది రేకుల, కాకునూరు, సుందరాపూర్‌ క్రాస్‌ రోడ్‌ మీదుగా కేసం పేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది. కేసంపేటలో జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇవాళ దాదాపు 19 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది.
Share this article :

0 comments: