వైఎస్ఆర్‌సిపిలో చేరిన సుదర్శన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్‌సిపిలో చేరిన సుదర్శన్

వైఎస్ఆర్‌సిపిలో చేరిన సుదర్శన్

Written By news on Saturday, December 15, 2012 | 12/15/2012

వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో విజయనగరం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సుదర్శన్ ఆ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ విజయనగరం జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, బొబ్బలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ పథకాలకు తూట్లూ పొడుస్తూ ప్రజాసమస్యలను విస్మరిస్తుందన్నారు. రాజన్నరాజ్యం మళ్లీ వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్ఆర్‌సీపీలో చేరాన్నారు.
Share this article :

0 comments: