నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా.... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా....

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా....

Written By news on Wednesday, December 5, 2012 | 12/05/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ బుధవారం మహబూబ్‌నగర్‌లోని జేజే గార్డెన్స్ నుంచి యాత్ర ప్రా రంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డిలు తెలిపారు.

ఏనుగొండ, హౌసింగ్ బోర్డు, అప్పనాపల్లి, నక్కలబండ తండా మీదుగా జడ్చర్లకు చేరుకుంటారు. అక్కడి నుంచి బస్టాండు, కౌరంపేట చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం సెంటర్, నేతాజీ చౌక్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతారు. ఆ తర్వాత సిగ్నల్‌గడ్డ, ఇందిరా గాంధీ విగ్రహం సెంటర్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన టెంట్‌లో షర్మిల ఆ రాత్రికి అక్కడే బస చేస్తారని వారు తెలిపారు. బుధవారం 17.3 కి.మీ యాత్ర కొనసాగిస్తారు. 
Share this article :

0 comments: