కాంగ్రెస్ కు గుడ్ బై, వైఎస్ఆర్సీపీలోకి కాలేరు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ కు గుడ్ బై, వైఎస్ఆర్సీపీలోకి కాలేరు!

కాంగ్రెస్ కు గుడ్ బై, వైఎస్ఆర్సీపీలోకి కాలేరు!

Written By news on Wednesday, December 12, 2012 | 12/12/2012

 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఫ్లోర్‌లీడర్ కాలేరు వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ పార్టీకి, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేసినట్టు కాలేరు వెంకటేశ్వర్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కాలేరు వెంకటేశ్వర్లు వైఎస్‌ఆర్ సీపీలో చేరనున్నారు.
Share this article :

0 comments: