అవినీతిని కాపాడుదామని నోరుజారిన బాబు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవినీతిని కాపాడుదామని నోరుజారిన బాబు!

అవినీతిని కాపాడుదామని నోరుజారిన బాబు!

Written By news on Thursday, December 27, 2012 | 12/27/2012

ఏపీలో అవినీతిని కాపాడుతామని చంద్రబాబు నోరు జారారు. పాదయాత్రలో భాగంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణకు టీఆర్‌ఎస్‌ ఎప్పుడూ ఉపయోగపడదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆరు నెలలు ఫామ్‌హౌస్‌లో కుంభకర్ణుడిలా పడుకుంటారని చంద్రబాబు విమర్శించారు.
Share this article :

0 comments: