హెల్త్ కార్డులు ఇవ్వాలి: ఏపీవైఎస్సార్‌టీఎఫ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హెల్త్ కార్డులు ఇవ్వాలి: ఏపీవైఎస్సార్‌టీఎఫ్

హెల్త్ కార్డులు ఇవ్వాలి: ఏపీవైఎస్సార్‌టీఎఫ్

Written By news on Monday, December 10, 2012 | 12/10/2012

ఉద్యోగులు, టీచర్లకు వెంటనే హెల్త్ కార్డుల జారీ చేపట్టాలని, క్రిస్‌మస్ నాటికి అందరికీ అందజేయాలని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీవైఎస్సార్‌టీఎఫ్) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ కె.ఓబుళపతి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జనవరిలో ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనడాన్ని ఆర్థిక మంత్రి వ్యతిరేకించడం సరికాదన్నారు. 
Share this article :

0 comments: