'జగన్ పై కేసులు అన్నీ ఆరోపణలే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'జగన్ పై కేసులు అన్నీ ఆరోపణలే

'జగన్ పై కేసులు అన్నీ ఆరోపణలే

Written By news on Tuesday, December 11, 2012 | 12/11/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై కేసులు అన్నీ ఆరోపణలేనని, అవి నిజాలుకాదని పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. 5 జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవలేని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు రాష్ట్రాన్ని విభజించమంటే ఎలా సాధ్యం? అని ఆయన ప్రశ్నించారు.
Share this article :

0 comments: