‘బకాయిలు చెల్లించకపోతే నిరాహారదీక్ష’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘బకాయిలు చెల్లించకపోతే నిరాహారదీక్ష’

‘బకాయిలు చెల్లించకపోతే నిరాహారదీక్ష’

Written By news on Saturday, December 15, 2012 | 12/15/2012

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రూ.11 కోట్ల బకాయిలను డిసెంబర్ 23వ తేదీలోపు రైతులు, కార్మికులకు ప్రభుత్వం చెల్లికపోతే 24న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపు సంవత్సరకాలంగా బకాయిలు చెల్లించకుండా రైతులు, కార్మికులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రసన్నకుమార్‌రెడ్డి వివరించారు.
Share this article :

0 comments: