'తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం'

'తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం'

Written By news on Friday, December 28, 2012 | 12/28/2012

తెలంగాణ సెంటిమెంట్‌ను తాము గౌరవిస్తున్నట్టు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ పార్టీ తమ వైఖరి వెల్లడించకుండా, అధికారంలోలేని ఇతర పార్టీలపై ఒత్తిడి తెస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మొదట తన వైఖరిని స్పష్టంచేసి తీరాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు.
Share this article :

0 comments: