గాంధీజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నివాళులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గాంధీజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నివాళులు

గాంధీజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నివాళులు

Written By news on Wednesday, January 30, 2013 | 1/30/2013

జాతిపిత మహాత్మాగాంధీ 65వ వర్థంతి సందర్భంగా గాంధీజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం నివాళులు అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. గాంధీ వారసులే ఆయన ఆశయాలను తుంగలోకి తొక్కారన్నారు
Share this article :

0 comments: