వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కిడ్నాప్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కిడ్నాప్

వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కిడ్నాప్

Written By news on Thursday, January 24, 2013 | 1/24/2013

చిత్తూరులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి సహదేవ్ నాయుడు అపహరణకు గురయ్యాడు. సహకార ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి వస్తున్న అతనిని కాంగ్రెస్ కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు.
Share this article :

0 comments: