రాజకీయాలలో చంద్రబాబు శకం ముగిసిందా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయాలలో చంద్రబాబు శకం ముగిసిందా!

రాజకీయాలలో చంద్రబాబు శకం ముగిసిందా!

Written By news on Thursday, January 10, 2013 | 1/10/2013


టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన పాదయాత్ర వంద రోజుల ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంటే, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి రాజాకీయాలలో చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ శకం ( ముగిసిందని, ఆయన ఎంత ప్రయత్నించినా పాలనాపగ్గాలు చేపట్టలేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వంద, వెయ్యి కిలోమీటర్లే కాదు జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలలో పాదయాత్రలు చేసినా ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్నారు. 

http://kommineni.info/articles/dailyarticles/content_20130110_5.php
Share this article :

0 comments: