సహకార ఎన్నికలపై వైఎస్ఆర్ సీపీ సమీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సహకార ఎన్నికలపై వైఎస్ఆర్ సీపీ సమీక్ష

సహకార ఎన్నికలపై వైఎస్ఆర్ సీపీ సమీక్ష

Written By news on Saturday, January 12, 2013 | 1/12/2013

సహకార ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. నేడు కర్నూలు, ఖమ్మం, చిత్తూరు, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలతో సమీక్షా సమావేశం జరుపుతోంది. 16వ తేదీ ప్రకాశం, నల్లగొండ, నిజామాబాద్, 17వ తేదీగుంటూరు, పశ్చిమగోదావరి, విజయనగరం, ఆదిలాబాద్, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించనుంది.
Share this article :

0 comments: