ధర్నాలో వైఎస్ విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధర్నాలో వైఎస్ విజయమ్మ

ధర్నాలో వైఎస్ విజయమ్మ

Written By news on Wednesday, January 9, 2013 | 1/09/2013

 విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం చేపట్టిన రాష్ట్రవ్యాప్త సబ్‌స్టేషన్ల ముట్టడిలో భాగంగా కర్నూలులో నిర్వహించిన ధర్నాలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. ఇప్పటికే కిరణ్ సర్కార్ అడ్డూఅదుపు లేకుండా ఇంధన సర్దుబాటు పేరిట వినియోగదారులపై పెనుభారం మోపుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోంది. తాజాగా ఎప్పుడూ లేనట్లుగా విద్యుత్ చార్జీల పెంపునకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Share this article :

0 comments: