'వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లౌకికవాద పార్టీ' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లౌకికవాద పార్టీ'

'వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లౌకికవాద పార్టీ'

Written By news on Monday, January 7, 2013 | 1/07/2013

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ కాదని.. అన్ని మతాల వారు ఆదరించే లౌకిక వాద పార్టీ అని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు. ఆర్మూర్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ ప్లీనరీలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. అదే విధానాన్ని అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా తెలియజేశామన్నారు. వైఎస్ హయాంలో అందించిన సేవలకు ఆకర్షితులై మైనార్టీ నేతలు తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్, టీడీపీ లాం టి పార్టీలు తమపై ఎన్ని అసత్యపు ఆరోపణలు ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ పనితీరుపై, దర్యాప్తు సంస్థలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే అధికారం రాజకీయ పార్టీగా తమకుందన్నారు. అందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి కోటి సంతకాలతో నివేదించనున్నామని అన్నా
Share this article :

0 comments: