సహకార ఎన్నికలపై సర్కార్ యూటర్న్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సహకార ఎన్నికలపై సర్కార్ యూటర్న్

సహకార ఎన్నికలపై సర్కార్ యూటర్న్

Written By news on Monday, January 21, 2013 | 1/21/2013

సహకార సంఘాల ఎన్నికలపై ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు సోమవారం ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సహకార శాఖమంత్రి కాసు కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాంతో సహకార ఎన్నికలపై అయోమయం నెలకొంది.
Share this article :

0 comments: