జగన్‌ను కలిసిన బలిరెడ్డి సత్యారావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను కలిసిన బలిరెడ్డి సత్యారావు

జగన్‌ను కలిసిన బలిరెడ్డి సత్యారావు

Written By news on Tuesday, January 29, 2013 | 1/29/2013

 విశాఖ జిల్లా చోడవరానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మంగళవారం చంచల్‌గూడ జైల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం బలిరెడ్డి మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే జగన్‌ను కలిశానని... దీనికి పెద్ద ప్రాధాన్యత లేదని తెలిపారు. మరో వైపు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌, టీడీపీ చేస్తున్న కుమ్మక్కు జిమ్మిక్కుల్ని ప్రజలంతా చూస్తున్నారని ఆయన తెలిపారు.
Share this article :

0 comments: