డోర్నకల్లో వైఎస్‌ఆర్ సీపీ నాయకుల ధర్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డోర్నకల్లో వైఎస్‌ఆర్ సీపీ నాయకుల ధర్నా

డోర్నకల్లో వైఎస్‌ఆర్ సీపీ నాయకుల ధర్నా

Written By news on Friday, January 25, 2013 | 1/25/2013

తెలుగుదేశం పార్టీకి డోర్నకల కోపరేటివ్ ఎన్నికల అధికారి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు శుక్రవారం ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు నామినేషన్లు తిరస్కరించారని వారు పేర్కొన్నారు. దీంతో కోపరేటివ్ కార్యాలయం ఏదుట వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. 
Share this article :

0 comments: