వైఎస్ఆర్ కు చంద్రబాబుకు పోలికా?: గండ్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కు చంద్రబాబుకు పోలికా?: గండ్ర

వైఎస్ఆర్ కు చంద్రబాబుకు పోలికా?: గండ్ర

Written By news on Friday, January 4, 2013 | 1/04/2013

 వైఎస్‌ఆర్‌ పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రకు పోలికే లేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్రకు జనం తండోపతండాలుగా తరలివచ్చారని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఉన్నారో లేరో అని చూసుకుని బాబు పాదయాత్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్రలో అమలు చేయగలిగిన హామీలనే ప్రజలకిచ్చారని ఆయన తెలిపారు. బాబు మాత్రం అమలు సాధ్యంకాని హామీలను ఇస్తున్నారని గండ్ర అన్నారు. 
Share this article :

0 comments: