వైఎస్ఆర్ సీపీ నేత నామినేషన్ తిరస్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ నేత నామినేషన్ తిరస్కరణ

వైఎస్ఆర్ సీపీ నేత నామినేషన్ తిరస్కరణ

Written By news on Friday, January 25, 2013 | 1/25/2013

సహకార ఎన్నికల నామినేషన్ల విషయంలో అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాశారు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. ఈ సందర్భంగా సహకార సంఘం ఛైర్మన్ నల్లపాటి చంద్రశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ గోపిరెడ్డి మధ్య వివాదం నెలకొంది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Share this article :

0 comments: