సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల దౌర్జన్యకాండ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల దౌర్జన్యకాండ

సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల దౌర్జన్యకాండ

Written By news on Monday, January 28, 2013 | 1/28/2013

తిరుపతి : సాయంపేట సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. నామినేషన్లు వేయకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలను వారు అడ్డుకున్నారు. పోలీసుల సాక్షిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై వారు దాడి చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు
Share this article :

0 comments: