బడ్జెట్ అంచనా 16.55 లక్షల కోట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బడ్జెట్ అంచనా 16.55 లక్షల కోట్లు

బడ్జెట్ అంచనా 16.55 లక్షల కోట్లు

Written By news on Thursday, February 28, 2013 | 2/28/2013


బడ్జెట్ అంచనా 16.55 లక్షల కోట్లు
కేంద్ర ఆర్థిక శాఖమంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యాంశాలు:

మొత్తం బడ్జెట్ అంచనా : రూ.16.55 లక్షల కోట్లు
ప్రణాళిక వ్యయం రూ.5.5 లక్షల కోట్లు
ప్రణాళిక వ్యయం కిందటేడారి కంటే 30 శాతం ఎక్కువ

ఆహార పదార్థాల సరఫరా మెరుగుపరిచేందుకు చర్యలు
ఆర్థిక లోటు తగ్గించేందుకు ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకుంటోంది
ఆర్థిక లోటు కంటే కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) ఎక్కువగా భయపెడుతోంది
కరెంట్ అకౌంట్ లోటు తగ్గించాలంటే విదేశీ పెట్టుబడులు తప్పనిసరి
లోటు పూడ్చేందుకు రెండేళ్లలో రూ.4 లక్షల కోట్లు అవసరం
ఖర్చుల్ని నియంత్రించుకోవటం తప్పా వేరే మార్గం లేదు
ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్
గత ఏడాదితో పోలిస్తే 29 శాతం బడ్జెట్ పెంపు
41,561 కోట్లు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయింపు
21 రాష్ట్రాల్లో 100 జిల్లాల ఎంపిక
జాతీయ ఆరోగ్య పథకం ఈ జిల్లాల్లో వర్తింపు
ఆయుష్ కు రూ.1,069 కోట్లు
మానవ వనరుల అభివృద్ధికి రూ.65,867 కోట్లు పెంపు
సర్వశిక్షా అభియాస్ కు ఈ ఏడాది రూ. 27,258 కోట్లు
నలంద యూనివర్శిటీ పునర్ నిర్మాణం
12వ ప్రణాళికలో ప్రణాళిక వ్యయం రూ.14,30,825 కోట్లు
2013-14 సంవత్సరంలో ఖర్చు రూ.16,65,297 కోట్లు
ప్రణాళిక ఖర్చు రూ. 5,55,322 కోట్లు
14 వేల గ్రామాల్లో నీటి శుద్ధి పథకం
రక్షిత తాగునీరు అందించటమే లక్ష్యం
గ్రామీణ ఉపాధి పధకానికి రూ.33వేల కోట్లు
Share this article :

0 comments: