ముగిసిన షర్మిల 58వ రోజు పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగిసిన షర్మిల 58వ రోజు పాదయాత్ర

ముగిసిన షర్మిల 58వ రోజు పాదయాత్ర

Written By news on Wednesday, February 6, 2013 | 2/06/2013

షర్మిల ప్రారంభించిన 58వ రోజు పాదయాత్ర ముగిసింది. బుధవారం రోజున షర్మిల పాదయాత్ర 15.5 కి.మీలు సాగింది. తుర్కయాంజాల్లో ప్రారంభమైన పాదయాత్ర రాగన్నగూడెం, బొంగులూరు గేటు, మాన్‌సాన్‌పల్లి గేటు, శేరిగూడెం మీదుగా 15.5 కిలోమీటర్లు ప్రయాణించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది. ఇబ్రహీంపట్నంలో ఎర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. 
Share this article :

0 comments: