ముగిసిన 61వ రోజు పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగిసిన 61వ రోజు పాదయాత్ర

ముగిసిన 61వ రోజు పాదయాత్ర

Written By news on Saturday, February 9, 2013 | 2/09/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్తానం పాదయాత్ర 61వ రోజు ముగిసింది. ఇప్పటి వరకు ఆమె 882.2 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. గ్రామగ్రామాన ఆమె పాదయాత్రకు ఆపూర్వ స్పందన లభిస్తోంది. అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, వృద్దులు ఆమెను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Share this article :

0 comments: