దిల్ షుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దిల్ షుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు

దిల్ షుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు

Written By news on Thursday, February 21, 2013 | 2/21/2013

దిల్ షుఖ్ నగర్ వద్ద మూడు వరుస బాంబు పేలుళ్లు సంబవించాయి. ఈ పేలుళ్లలో కనీసం ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దిలుషుఖ్ నగర్ లోని కోణార్క్ థియేటర్ వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల ప్రభావం కంటే తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్లోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు.
Share this article :

0 comments: