మరో ప్రజాప్రస్థానం నేడు సాగుతుందిలా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజాప్రస్థానం నేడు సాగుతుందిలా...

మరో ప్రజాప్రస్థానం నేడు సాగుతుందిలా...

Written By news on Thursday, February 14, 2013 | 2/14/2013

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయా లను నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం హాలియా మండలంలో కొనసాగనుంది.

మండల పరిధిలోని రామడుగు, తిమ్మాపురం ఎక్స్ రోడ్డు, అనుముల, హాలియాలో పాదయాత్రసాగుతుంది. హాలియా సమీపంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
Share this article :

0 comments: