‘మణికొండ చారిటీపై ఆరోపణలు నిరాధారం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘మణికొండ చారిటీపై ఆరోపణలు నిరాధారం’

‘మణికొండ చారిటీపై ఆరోపణలు నిరాధారం’

Written By news on Monday, February 18, 2013 | 2/18/2013

మణికొండ చర్చి చారిటీపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని పాస్టర్ డేవిడ్ రాజు తెలిపారు. కొన్ని వేల మంది విశ్వాసకులకు మణికొండ చర్చి ప్రార్ధనాలయమని ఆయన అన్నారు. బ్రదర్ అనిల్ కుమార్‌కు, మణికొండ చారిటీకి ఎటువంటి సంబంధం లేదని డేవిడ్ రాజు తెలిపారు. మణికొండ చర్చితో పాటు, స్కూల్, హాస్టల్ ఉన్నాయని, ప్రతి ఆదివారం రెండు వేల మంది విశ్వాసకులు ఈ చర్చికి వస్తారన్నారు.
Share this article :

0 comments: