టిడిపి కి మరో ఎమ్మెల్యే ఝలక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టిడిపి కి మరో ఎమ్మెల్యే ఝలక్

టిడిపి కి మరో ఎమ్మెల్యే ఝలక్

Written By news on Friday, February 15, 2013 | 2/15/2013

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే పార్టీని వీడబోతున్నారా?ఉత్తరాంధ్రకు చెందిన ఈయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది.ఉత్తరాంధ్ర కు చెందిన ఈ టిడిపి ఎమ్మెల్యే చంచల్ గూడ జైలుకు వెళ్లి జగన్ ను కలవవచ్చని చెబుతున్నారు.లేదా ఆయన ప్రకటన చేయవచ్చు. టిడిపి ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు గురువారం జైలుకు వెళ్లి జగన్ ను కలిసి రాగా ఈ రోజు ఈయన చేరవచ్చు.
Share this article :

0 comments: