వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యులుగా తాడేపల్లి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యులుగా తాడేపల్లి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యులుగా తాడేపల్లి

Written By news on Saturday, February 23, 2013 | 2/23/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులుగా గుంటూరు జిల్లాకు చెందిన తాడేపల్లి విజయకృష్ణను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయకృష్ణను నియమించినట్లు పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ టీఎస్ విజయ్‌చందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Share this article :

0 comments: