వైఎస్‌ఆర్ జిల్లాలో కాంగ్రెస్‌కు చెంపపెట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్ జిల్లాలో కాంగ్రెస్‌కు చెంపపెట్టు

వైఎస్‌ఆర్ జిల్లాలో కాంగ్రెస్‌కు చెంపపెట్టు

Written By news on Monday, February 18, 2013 | 2/18/2013

 సహకార ఎన్నికల్లో వైఎస్‌ఆర్ జిల్లాలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యే వీరశివారెడ్డి తనయుడు, కాంగ్రెస్ అభ్యర్థి అనిల్‌పై తిరుపాల్‌రెడ్డి గెలుపొందారు. డీసీసీబీ, డీసీఎమ్‌ఎస్‌ రెండింటిని వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. కడప డీసీసీబీ పీఠాన్ని కూడా వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 
Share this article :

0 comments: