చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ బోగస్‌: గట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ బోగస్‌: గట్టు

చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ బోగస్‌: గట్టు

Written By news on Wednesday, February 27, 2013 | 2/27/2013

చంద్రబాబు అనుసరించిన బీసీ వ్యతిరేక విధానాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఛార్జీషీట్‌ విడుదల చేసింది. 9 ఏళ్ల చంద్రబాబు పాలనపై 22 ప్రశ్నలతో కూడిన చార్జిషీటును వైఎస్‌ఆర్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ గట్టు రామచంద్రరావు విడుదల చేశారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి, బీసీల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదని గట్టు మండిపడ్డారు. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పాతాళలోకానికి తొక్కింది చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ బోగస్‌ అని గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: