ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌కు ఎదురుదెబ్బ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌కు ఎదురుదెబ్బ!

ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌కు ఎదురుదెబ్బ!

Written By news on Wednesday, February 27, 2013 | 2/27/2013

మెదక్: ఇంపీరియల్ గార్మెంట్స్ కార్మిక ఎన్నికల్లో పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 
ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడెం మహీపాల్‌రెడ్డి విజయం సాధించారు. నందీశ్వర్‌గౌడ్‌పై గెలిచిన మహీపాల్‌రెడ్డిని పలువురు పార్టీ నేతలు అభినందించారు.
Share this article :

0 comments: